ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP HighCourt: స్కిల్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన లోకేష్ సన్నిహితుడు

ABN, First Publish Date - 2023-11-10T12:30:40+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు.

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ (Kilaru Rajesh) హైకోర్టును (AP Highcourt) ఆశ్రయించారు. స్కిల్ కేసులో తనకు సీఆర్పీసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించిన వైనాన్ని పిటీషన్‌లో రాజేష్ వివరించారు. రాజేష్ తరపున హైకోర్ట్‌లో సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది.


మరోవైపు రాజేష్‌ను రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడినట్టు కేసు నమోదు అయ్యింది. తనను వెంటాడిన వారి ఫోటోలు, వాహనం నంబర్‌తో సహా పోలీసులకు రాజేష్ ఇచ్చారు. ఈ కేసుపై హైదరాబాద్ పోలీసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-11-10T12:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising