ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

ABN, First Publish Date - 2023-04-09T21:16:32+05:30

తిరుమల (Tirumala)లో శుక్ర, శనివారాలతో పోలిస్తే ఆదివారం భక్తుల (Devotees) రద్దీ తగ్గింది. సాయంత్రం సమయానికి టోకెన్‌ రహిత సర్వదర్శనం భక్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమల (Tirumala)లో శుక్ర, శనివారాలతో పోలిస్తే ఆదివారం భక్తుల (Devotees) రద్దీ తగ్గింది. సాయంత్రం సమయానికి టోకెన్‌ రహిత సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలోని షెడ్లలో నిండిపోగా అర కిలోమీటరు వరకు క్యూలైన్‌ ఎంబీసీ వరకు ఉంది. వీరికి దాదాపు 24 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ (TTD) అంచనా వేసింది. టైంస్లాంట్‌ దర్శనాలకు దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వేకువజామున సీఆర్వో వద్ద గదుల కోసం వేచి ఉన్న భక్తులను ఒక్కసారిగా వదిలిన క్రమంలో క్యూలైన్‌లోకి ప్రవేశించేందుకు పరుగులు తీశారు. దీనివల్ల స్వల్ప తోపులాటలు జరిగాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో భక్తులెవ్వరూ కిందపడలేదు.

Updated Date - 2023-04-09T21:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising