ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: జగన్‌ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారింది: కేఏ పాల్‌

ABN, First Publish Date - 2023-06-23T19:38:59+05:30

సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ (KA Paul) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ (KA Paul) విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయని దుయ్యబట్టారు. రోడ్లు సరిగా లేవంటేనే రాష్ట్రంలో అభివృద్ధి ఏపాటిదో అర్థమౌతోందని అన్నారు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఒకటి రెండు శాతం మాత్రమే జరిగిందని తెలిపారు. నెలనెలా ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపై తనతో ఎవరైనా డిబెట్‌కు రావొచ్చని కేఏ పాల్‌ సవాల్‌ విసిరారు.

Updated Date - 2023-06-23T19:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising