ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkaiah Naidu: బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకండి

ABN, First Publish Date - 2023-04-18T22:35:34+05:30

బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పిలుపునిచ్చారు. అసెంబ్లీ (Assembly), పార్లమెంట్‌లో (Parliament) కొందరు నేతల అసభ్యకర ప్రవర్తనను దేశమంతా గమనిస్తోందన్నారు. తల్లిని పోలిన మాతృభాషలోనే మాట్లాడాలని, రాయాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సగం అటుగా, సగం ఇటుగా ఉన్న భాషా కల్తీలో కొట్టుకుపోవద్దని, దేశ విద్యావ్యవస్ధలో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉందని వెంకయ్య తెలిపారు.

ఇటీవల వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని దిగజారుడుతనానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. రాష్ట్రపతి పదవిపై తనకు ఆసక్తి లేదని, తానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోనని.. అయితే ఏది మంచి.. ఏది చెడో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు.

Updated Date - 2023-04-18T22:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising