ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VIZAG Medical students: మెడికల్ విద్యార్థులకు ఫ్లైట్ కష్టాలు! అధికారులు పట్టించుకోకపోవడంతో విశాఖలో పడిగాపులు

ABN, First Publish Date - 2023-06-26T12:10:14+05:30

ఆ విమానంలో మెడికల్ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులున్నారు. దాదాపు 270 మంది ప్రయాణికులతో ఆదివారం ఢిల్లీ నుంచి పోర్టుబ్లేయర్‌కు ఎయిరిండియా విమానం బయల్దేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సడన్‌గా విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఫ్లైట్‌లో అత్యధికంగా విద్యార్థులే ఉన్నారు. వీరంతా మెడికల్ కౌన్సెలింగ్ వెళ్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆ విమానంలో మెడికల్ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులున్నారు. దాదాపు 270 మంది ప్రయాణికులతో ఆదివారం ఢిల్లీ నుంచి పోర్టుబ్లేయర్‌కు ఎయిరిండియా విమానం బయల్దేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం సడన్‌గా విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఫ్లైట్‌లో అత్యధికంగా విద్యార్థులే ఉన్నారు. వీరంతా మెడికల్ కౌన్సెలింగ్ వెళ్తున్నారు. 24 గంటలు దాటినా యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా విశాఖ పోర్టుబ్లేయర్ హోటల్‌లో బస చేస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మండిపడుతున్నారు. తమను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాటు చేయాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఎంతో కష్టపడి విద్యార్థులంతా ర్యాంకు సంపాదించుకుంటే.. తీరా విమాన రూపంలో విద్యార్థులకు కష్టాలొచ్చి పడ్డాయి. తమకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-06-26T12:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising