ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Minister: వాలంటీర్లు దైవంశ సంభూతులు.. పవన్ కళ్ళు ఉన్న కబోది అన్న ఏపీ మంత్రి

ABN, First Publish Date - 2023-07-14T13:02:36+05:30

వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. వాలంటీర్లు దైవంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. వాలంటీర్లు దైవంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కళ్ళు ఉన్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని.. కాస్మొటిక్ చార్జీలు పెండింగ్ ఏమీ లేవని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెరుగుతుంటాయి.. తగ్గుతుంటాయన్నారు. పార్టీ నుంచి కొంతమంది వెళ్తుంటారు.. వస్తుంటారని... పంచకర్ల రమేష్ ఎందుకు వెళ్లారో తెలీదన్నారు. క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినా వాటి మీద హక్కు లేదని.. వారికి హక్కులు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దళితుల కోసం స్మశాన స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Updated Date - 2023-07-14T13:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising