ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Appalanarsayya : గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నర్సయ్య అత్యుత్సాహం

ABN, First Publish Date - 2023-10-27T10:24:44+05:30

గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనరసయ్య అత్యుత్సాహం ప్రదర్శించారు.నేడు నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే.. బస్సు యాత్రకు.. గజపతినగరం - ఆండ్ర రహదారిని బంద్ చేశారు.

విజయనగరం, ఆంధ్రజ్యోతి : గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనరసయ్య అత్యుత్సాహం ప్రదర్శించారు.నేడు నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే.. బస్సు యాత్రకు.. గజపతినగరం - ఆండ్ర రహదారిని బంద్ చేశారు. బస్సులను..కొనిశ జంక్షన్ నుంచి పాతబగ్గం, భూదేవిపేట, మధుపాడా మీదుగా బస్ లు, ఇతర భారీ వాహనాలు, స్కూలు బస్సులను తదితర వాహనాలను మళ్లించనున్నారు. వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. నేటి రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇతర శుభకార్యాలు, ఎమర్జెన్సీ పనులకోసం వెళ్లేవారికి... స్కూలు బస్సులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతోంది. వాహనాలు మళ్లించిన మార్గం చాలా చిన్నది కావటంతో.. వాహన దారులు అగచాట్లు పడుతున్నారు. కొనిశ జంక్షన్ నుంచి భూదేవి పేట మీదుగా హైవేకు సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీని వల్ల ఆర్టీసీ వాళ్లకు అదనపు ఖర్చు పెరుగుతోంది. గంగచోల్ల పెంట, పురిటి పెంట గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇక్కట్లు తప్పటం లేదు. పురిటి పెంట వద్ద వున్న కాలేజీ లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2023-10-27T10:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising