ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: ప్రజాశాంతి పార్టీలో బీసీ నేతల చేరిక.. ఆహ్వానించిన కేఏ పాల్..

ABN, First Publish Date - 2023-10-28T13:39:08+05:30

విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీలోకి కొంతమంది బీసీ నేతలు చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.

విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party)లోకి కొంతమంది బీసీ నేతలు (BC Leaders) చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంటే తానే బెటర్ అని స్వయంగా ఎంపీ ఎంవివి (MP MVV) చెప్పారన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ప్రజల అందరి మద్దతు ఉందన్నారు. గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమం (Global Christmas Program) నవంబర్ 9న విశాఖలో జరుగుతుందని, ఇక్కడి నుంచి 200 దేశాలకు సందేశం ఇవ్వబోతున్నానని చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి వచ్చిన అందరూ లంచ్ చేసి వెళ్ళాలని ఆహ్వానించారు. తెలంగాణ (Telangana)లో కేసీఆర్ పాలన (KCR Rule) కంటే కేఏ పాల్ పాలనే కావాలంటున్నారని, ప్రజల్లో శాంతి చేకూరాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-28T13:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising