ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: లోకనాధం

ABN, First Publish Date - 2023-10-05T18:17:30+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం అన్నారు.

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం, సీఐటీయూయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్సింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సీతారాం ఏచూరికి రెడ్ సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ వ్యవహారంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఓ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయమన మని మోదీ ప్రకటించాలి. లేకపోతే బీజేపీ సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఏపీలో ఇంత ఘోరం జరుగుతుంటే...చంద్రబాబు, పవన్ మోదీకి భజన చేస్తున్నారని లోకనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-05T18:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising