YCP: జనం లేక వెలవెలబోయిన వైసీపీ మంత్రుల సామాజిక సాధికార సభ
ABN, First Publish Date - 2023-10-26T18:02:18+05:30
ఇచ్ఛాపురంలో (Ichchapuram) వైసీపీ మంత్రుల (YCP Ministers) సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు.

శ్రీకాకుళం: ఇచ్ఛాపురంలో (Ichchapuram) వైసీపీ మంత్రుల (YCP Ministers) సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. మంత్రుల ప్రసంగాలు వినకుండానే ప్రజలు వెనుదిరిగారు. సభ జరుగుతుండగానే కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రుల ఊక దంపుడు ఉపన్యాసాలతో జనం విసిగిపోయారు. జనం లేక సాధికార సభ వెలవెలబోయింది.
Updated Date - 2023-10-26T18:05:27+05:30 IST