ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Swiggy: వినియోగదారులపై స్విగ్గీ భారం...రూ.2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు

ABN, First Publish Date - 2023-04-29T07:44:33+05:30

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన స్విగ్గీ వినియోగదారులపై అదనపు భారం వడ్డిస్తోంది...

Swiggy begins charging
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన స్విగ్గీ వినియోగదారులపై అదనపు భారం వడ్డిస్తోంది.(Swiggy begins charging) ఫుడ్ ఆర్డర్(food order) చేసిన వినియోగదారు ఒక్కొక్కరి నుంచి రెండు రూపాయల ప్లాట్‌ఫారమ్ ఫీజు(platform fee) వసూలు చేయడం ప్రారంభించింది. ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లోని ఫుడ్ ఆర్డర్‌లపై మాత్రమే అదనపు ఛార్జీలు విధిస్తున్నామని, ఇన్‌స్టామార్ట్ వినియోగదారులకు ఇది వర్తించదని కంపెనీ తెలిపింది.ప్లాట్‌ఫారమ్ ఫీజు అనేది ఫుడ్ ఆర్డర్‌లపై వసూలు చేసే నామమాత్రపు ఫ్లాట్ ఫీజు అని స్విగ్గీ పేర్కొంది.

ఇది కూడా చదవండి : Hyderabad City: హైదరాబాద్ నగరంలో భారీవర్షం...రోడ్లు జలమయం

ఈ రుసుము తమ ప్లాట్‌ఫారమ్‌ను ఆపరేట్ చేయడానికి, మెరుగుపరచడానికి, యాప్ ఫీచర్‌లను మెరుగుపరచడంలో తమకు సహాయపడుతుందని స్విగ్గీ (Swiggy) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.స్విగ్గీ ఒక రోజులో 1.5-2 మిలియన్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది.హైదరాబాద్‌లోని ప్రజలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో 10 లక్షల బిర్యానీలు 4 లక్షల ప్లేట్ల హలీమ్‌లను ఆర్డర్ చేశారు.

Updated Date - 2023-04-29T08:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising