ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Croma: ఏపీలో కార్యకలాపాలను విస్తరించిన క్రోమా

ABN, First Publish Date - 2023-04-16T21:38:39+05:30

టాటా గ్రూప్‌(Tata Group)నకు చెందిన ఒమ్నీ చానల్ ఎలక్ట్రానిక్స్ క్రోమా(Croma) ఆంధ్రప్రదేశ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టాటా గ్రూప్‌(Tata Group)నకు చెందిన ఒమ్నీ చానల్ ఎలక్ట్రానిక్స్ క్రోమా(Croma) ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. మదనప(Madanapalle)ల్లె, ఒంగోలు(Ongole)లో తమ మొట్టమొదటి స్టోర్లను ప్రారంభించిన క్రోమా తాజాగా విజయవాడ(Vijayawada)లోని ఎనికెపాడు(Enikepadu)లో తమ 11వ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 550కిపైగా బ్రాండ్లు, 16 వేలకుపైగా ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. అలాగే, ఈ స్టోర్‌లో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ఉపకరణాలు, కూలింగ్ సొల్యూషన్స్, గృహోపకరణాలతోపాటు ఆడియో, సంబంధిత యాక్సెసరీలు ఉంటాయి.

స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా క్రోమా ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్ ఎండీ, సీఈవో అవిజిత్ మిత్రా మాట్లాడుతూ... తమ నూతన స్టోర్లను ఏపీలో ఎనికెపాడు, మదనపల్లె, ఒంగోలులో ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. తమ అత్యున్నత శ్రేణి, వినూత్నమైన ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-04-16T21:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising