Research posts: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో రిసెర్చ్ పోస్టులు
ABN, First Publish Date - 2023-03-03T12:48:58+05:30
హైదరాబాద్ (Hyderabad) లోని ఇంటర్మేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
హైదరాబాద్ (Hyderabad) లోని ఇంటర్మేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, వ్యాలిడ్ గేట్/ నెట్ స్కోరుతోపాటు పరిశోధన అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.500(ఎస్టీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 13
వెబ్‌సైట్: https://arci.res.in/
Updated Date - 2023-03-03T12:48:58+05:30 IST