Jobs: ఇండియన్ ఆయిల్‌లో అప్రెంటిస్‌లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!
ABN, First Publish Date - 2023-08-26T12:52:35+05:30
చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్‌ల పరిధుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 490
చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్‌ల పరిధుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రీజియన్లు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
1. ట్రేడ్ అప్రెంటిస్: 150 ఖాళీలు
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 110 ఖాళీలు
3. గ్రాడ్యుయేట్ అప్రెంటి్‌స/అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 230 ఖాళీలు
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలకా్ట్రనిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలకా్ట్రనిక్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2023 ఆగస్టు 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 10
వెబ్‌సైట్: https://iocl.com/apprenticeships
Updated Date - 2023-08-26T12:52:35+05:30 IST