టెన్త్ ఉత్తీర్ణతతో నేవల్ డాక్‌యార్డులో అప్రెంటిస్‌లు
ABN, First Publish Date - 2023-06-09T14:00:01+05:30
ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నేవల్ డాక్‌యార్డు అప్రెంటిస్ స్కూల్...కింద పేర్కొన్న ట్రేడుల్లో
ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నేవల్ డాక్‌యార్డు అప్రెంటిస్ స్కూల్...కింద పేర్కొన్న ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: ఫిట్టర్, మేసన్(బీసీ), ఐఅండ్‌సీటీఎ్‌సఎం, ఎలక్ట్రీషియన్, ఎలకా్ట్రనిక్స్ మెకానిక్, ఎలకో్ట్రప్లేటర్, ఫౌండ్రీమన్, మెకానిక్(డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌అండ్‌ఏసీ, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, షిప్‌రైట్(వుడ్), టైలర్, వెల్డర్, రిగ్గర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, షిప్ రైట్(స్టీల్)
ఖాళీలు: 281
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 25
వెబ్‌సైట్: https://apprenticedas.recttindia.in/
Updated Date - 2023-06-09T14:00:01+05:30 IST