Jobs: యూఐఐసీలో డాక్టర్, ఇంజనీర్ పోస్టులు
ABN, First Publish Date - 2023-08-26T16:54:26+05:30
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ... అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 100
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ... అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. లీగల్ స్పెషలిస్ట్: 25 పోస్టులు
2. అకౌంట్స్/ఫైనాన్స్ స్పెషలిస్ట్: 24 పోస్టులు
3. కంపెనీ స్పెషలిస్ట్: 3 పోస్టులు
4. యాక్చువరీలు: 3 పోస్టులు
5. డాక్టర్: 20 పోస్టులు
6. ఇంజనీర్: 22 పోస్టులు
7. అగ్రికల్చర్ స్పెషలిస్ట్: 3 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2023 ఆగస్టు 23 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: డాక్టర్ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా మిగిలిన ఖాళీలను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: సెప్టెంబరు 14
వెబ్‌సైట్: uiic.co.in/
Updated Date - 2023-08-26T16:54:26+05:30 IST