ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jobs: చిత్తూరు జిల్లాలో మెడికల్‌ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

ABN, First Publish Date - 2023-09-29T12:27:04+05:30

చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

1. మెడికల్‌ ఆఫీసర్‌: 11 పోస్టులు

2. స్టాఫ్‌ నర్స్‌: 31 పోస్టులు

3. ఫిజియోథెరపిస్ట్‌: 1 పోస్టు

4. మల్టీ-రిహాబిలిటేషన్‌ వర్కర్‌: 3 పోస్టులు

5. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 4 పోస్టులు

6. ఫార్మసిస్ట్‌: 2 పోస్టులు. 7. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌: 1 పోస్టు

8. డేటా మేనేజర్‌: 1 పోస్టు

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలకు మించకూడదు

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/

Updated Date - 2023-09-29T12:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising