ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teaching posts: నిట్‌ కర్ణాటకలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ABN, First Publish Date - 2023-08-25T12:46:35+05:30

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు 112

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. సూపరింటెండెంట్‌: 4 పోస్టులు

2. సీనియర్‌ టెక్నీషియన్‌: 18 పోస్టులు

3. సీనియర్‌ అసిస్టెంట్‌: 11 పోస్టులు

4. టెక్నీషియన్‌: 35 పోస్టులు

5. జూనియర్‌ అసిస్టెంట్‌: 23 పోస్టులు

6. ఆఫీస్‌ అటెండెంట్‌: 21 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ఓబీసీలకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 6

వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in/

Updated Date - 2023-08-25T12:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising