ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ పోస్టులు

ABN, First Publish Date - 2023-08-15T16:33:32+05:30

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

ఖాళీలు: 3,049

మొత్తం ఖాళీలు: 3,049(ఎస్సీ-462, ఎస్టీ-234, ఓబీసీ-829, ఈడబ్ల్యూఎస్‌-300, యూఆర్‌-1224)

బ్యాంకుల వారీగా ఖాళీలు

1. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఎన్‌ఆర్‌(తెలుపలేదు)

2. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 224

3. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: ఎన్‌ఆర్‌

4. కెనరా బ్యాంక్‌: 500

5. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 2000

6. ఇండియన్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

7. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

8. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: 200

9. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: 125

10. యూకో బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

11. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఎన్‌ఆర్‌

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్‌ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు,కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

మెయిన్‌ ఎగ్జామ్‌ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 21

ప్రీ-ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 సెప్టెంబరు

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌: 2023 సెప్టెంబరు

ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 సెప్టెంబరు

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: 2023 సెప్టెంబరు/అక్టోబరు

మెయిన్‌ ఎగ్జామ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: అక్టోబరు/నవంబరు

ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: 2023 నవంబరు

మెయిన్‌ ఎగ్జామ్‌ ఫలితాలు: 2023 డిసెంబరు

ఇంటర్వ్యూ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 జనవరి/ఫిబ్రవరి

ఇంటర్వ్యూలు: 2024 జనవరి/ఫ్రిబవరి

తుది నియామకాలు: 2024 ఏప్రిల్‌

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌

ఖాళీలు: 1,402

రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా; ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

1. ఐటీ ఆఫీసర్‌(స్కేల్‌-1): 120 పోస్టులు

2. అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 500

3. రాజ్‌భాష అధికారి(స్కేల్‌-1): 41

4. లా ఆఫీసర్‌(స్కేల్‌-1): 10

5. హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 31

6. మార్కెటింగ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 700

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఆప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌). డిగ్రీ(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/యానిమల్‌ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌/డెయిరీ సైన్స్‌/షిషరీ సైన్స్‌/పిసి కల్చర్‌/అగ్రి. మార్కెటింగ్‌ అండ్‌ కో ఆపరేషన్‌/కో- ఆపరేషన్‌ అండ్‌ బ్యాంకింగ్‌/అగ్రో-ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ/ఫుడ్‌సైన్స్‌/అగ్రికల్చర్‌ టెక్నాలజీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/సెరికల్చర్‌/షిషరీస్‌ ఇంజనీరిం గ్‌). పీజీ(ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). పీజీ(హిందీ/సంస్కృతం). డిగ్రీ(ఎల్‌ఎల్‌బి), పీజీ డిప్లొమా(పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/సోషల్‌వర్క్‌/లేబర్‌ లా. ఎంఎంఎ్‌స(మార్కెటింగ్‌)/ఎంబీఏ(మార్కెటింగ్‌)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం.

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీనంగర్‌, ఖమ్మం, వరంగల్‌

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌(ప్రిలిమినరీ పరీక్ష: 2023 డిసెంబరు

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 30/31

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: 2024 జనవరి

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 జనవరి

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 2024 జనవరి 28

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: 2024 ఫిబ్రవరి

ఇంటర్వ్యూ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 ఫిబ్రవరి/మార్చి.

ఇంటర్వ్యూలు: 2024 ఫిబ్రవరి/మార్చి

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2024 ఏప్రిల్‌

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Updated Date - 2023-08-15T16:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising