Jobs: కర్నూలు జీజీహెచ్‌లో పారామెడికల్ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN, First Publish Date - 2023-11-27T13:50:20+05:30
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాళాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
మొత్తం ఖాళీలు: 370
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాళాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్స్, ఈఎంటీ, కంప్యూటర్ ప్రోగ్రామర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫార్మసిస్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కార్యాలయం, కర్నూలు చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
Updated Date - 2023-11-27T13:50:21+05:30 IST