Jobs: తిరుపతి ఐఐటీలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN, First Publish Date - 2023-08-25T13:47:09+05:30
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు 24
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డిప్యూటీ లైబ్రేరియన్: 1 పోస్టు
2. డిప్యూటీ రిజిస్ట్రార్: 1 పోస్టు
3. జూనియర్ సూపరింటెండెంట్: 2 పోస్టులు
4. జూనియర్ సూపరింటెండెంట్: 8 పోస్టులు
5. జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1: 1 పోస్టు
6. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 2 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్: 8 పోస్టులు
8. ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్: 1 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్ర్కీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆబ్జెక్టివ్-బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 22
వెబ్‌సైట్: https://iittp.ac.in/
Updated Date - 2023-08-25T13:47:09+05:30 IST