ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jobs: 28 వేల జీతంతో సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో కొలువులు

ABN, First Publish Date - 2023-06-10T12:35:27+05:30

సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (సంగారెడ్డి)లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన

Jobs
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (సంగారెడ్డి)లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టులకు ప్రకటన వెలువడింది. స్థానిక జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవచ్చు.

1. ప్రాజెక్టు కోర్డినేటర్‌: 1 పోస్టు

2. కౌన్సెలర్‌: 1 పోస్టు

3. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌: 3 పోస్టులు

4. కేస్‌ వర్కర్‌: 3 పోస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2023 జూలై 1 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.28,000; కౌన్సెలర్‌కు రూ.18,536; సీహెచ్‌ఎస్‌కు రూ.19,500; కేస్‌ వర్కర్‌కు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్యూడీఎ్‌ససీడీ, కలెక్టరేట్‌, సంగారెడ్డి చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 13

వెబ్‌సైట్‌: sangareddy.telangana.gov.in/

Updated Date - 2023-06-10T12:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising