ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Navyలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

ABN, First Publish Date - 2023-01-28T19:55:39+05:30

స్పెషల్‌ నేవల్‌ ఓరియెంటేషన్‌ కోర్స్‌ (Special Naval Orientation Course) (జూన్‌ 2023) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల భర్తీకి ఇండియన్‌ నేవీ

ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పెషల్‌ నేవల్‌ ఓరియెంటేషన్‌ కోర్స్‌ (Special Naval Orientation Course) (జూన్‌ 2023) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల భర్తీకి ఇండియన్‌ నేవీ (Indian Navy) దరఖాస్తులు కోరుతోంది. అవివాహిత పురుషులు, స్ర్తీలు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 70

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10, 12వ తరగతి ఉత్తీర్ణత. 10, 12వ తరగతిలో ఇంగ్లీష్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.

  • బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సా్‌ఫ్టవేర్‌ సిస్టమ్స్‌/సైబర్‌ సెక్యూరిటీ/సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌/డేటా అనలిటిక్స్‌/ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)/బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)/ఎంసీఏ ఉత్తీర్ణత.

శిక్షణ కేంద్రం: ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Updated Date - 2023-02-01T11:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising