ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Posts: భారీ జీతాలతో ఏకలవ్య పాఠశాలల్లో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN, First Publish Date - 2023-07-03T13:00:03+05:30

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో(ఈఎంఆర్‌ఎస్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 4062

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో(ఈఎంఆర్‌ఎస్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది. ఈమేరకు ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ ఎగ్జామ్‌(ఈఎస్‌ఎస్‌ఈ)- 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

1. ప్రిన్సిపాల్‌-303

2. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)-2266

3. అకౌంటెంట్‌- 361

4. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌- 759

5. ల్యాబ్‌ అటెండెంట్‌- 373

విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మేథ్స్‌, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ తదితరాలు

అర్హత

1. ప్రిన్సిపాల్‌: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.78,800 - రూ.2,09,200

2. పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.47,600- రూ.1,51,100

3. అకౌంటెంట్‌: డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 30 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.35,400- రూ.1,12,400

4. జేఎ్‌సఏ: సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణత

వయసు: 30 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.19,900 - రూ.63,200

5. ల్యాబ్‌ అటెండెంట్‌: 10వ/12వ తరగతి ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.18,000 - రూ.56,900

ఎంపిక: ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు:

1. ప్రిన్సిపాల్‌: రూ.2000

2. పీజీటీ: రూ.1500

3. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌: రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: emrs.tribal.gov.in/

Updated Date - 2023-07-03T13:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising