Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు
ABN, First Publish Date - 2023-09-04T12:19:05+05:30
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 70
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్ గ్రేడ్-1): 58 పోస్టులు
2. పీఏ టు ప్రిన్సిపాల్: 1 పోస్టు
3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 పోస్టు
4. మెడికల్ సోషల్ వర్కర్: 1 పోస్టు
5. అసిస్టెంట్(ఎన్‌ఎస్): 1 పోస్టు
6. పర్సనల్ అసిస్టెంట్: 1 పోస్టు
7. లైబ్రరియన్ గ్రేడ్-3: 1 పోస్టు
గ్రూప్-సి పోస్టులు
8. ల్యాబ్ టెక్నీషియన్: 2 పోస్టులు
9. అప్పర్ డివిజనల్ క్లర్క్: 2 పోస్టులు
10. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2: 2 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీ్‌సమెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 17
దరఖాస్తు హార్డ్‌కాపీ పంపేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 27
వెబ్‌సైట్: https://www.aiimsmangalag-iri.edu.in/
Updated Date - 2023-09-04T12:19:44+05:30 IST