ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana EdCET Results: ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్..!

ABN, First Publish Date - 2023-06-12T17:08:38+05:30

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు

Results
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి (Telangana EdCET Results). ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. ఫలితాలు https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 18న ఈ ఎడ్‌సెట్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 98.18 శాతంతో 26,994 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. తాండూరుకు చెందిన జి.వినీష తొలి ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో సాధించింది.

Updated Date - 2023-06-12T17:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising