ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: ఖైబర్‌ ఫక్తూన్‌ఖవా ప్రావిన్సులో తాలిబన్ కమాండర్ హతం

ABN, First Publish Date - 2023-05-02T08:02:16+05:30

పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ హతమయ్యాడు...

Pakistan Taliban Commander Killed
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖైబర్‌ ఫక్తూన్‌ఖవా: పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ హతమయ్యాడు.(Taliban Commander) నిషేధిత పాకిస్థాన్(Pakistan) తాలిబాన్ గండాపూర్ గ్రూపునకు చెందిన అబ్దుల్ జబర్ షా హతమైనట్లు పాక్ భద్రతా బలగాలు పేర్కొన్నాయి.లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు,పోలియో టీమ్‌లపై దాడుల్లో పాల్గొన్న తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) కమాండర్‌ను పాకిస్తాన్ భద్రతా బలగాలు హతమార్చాయి.

ఇది కూడా చదవండి : China: కెమికల్ ప్లాంటులో పేలుడు...ఐదుగురి మృతి

దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో(Khyber Pakhtunkhwa Province) ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డారు.ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పాకిస్థాన్ లో తాలిబన్ల దాడులు పెరిగాయి.2007వ సంవత్సరంలో పలు తీవ్రవాద సంస్థల సమూహంగా ఏర్పాటైన ఈ మిలిటెంట్ గ్రూప్ ఫెడరల్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించుకుంది.దీంతో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పాల్పడాలని తమ ఉగ్రవాదులను తాలిబన్లు ఆదేశించారు.

Updated Date - 2023-05-02T08:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising