Home » Taliban
బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైపోయిన ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అతడి నేతృత్వంలో అల్ ఖైదా మళ్లీ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు రెడీ అవుతోందన్న వార్త సంచలనంగా మారింది.
కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్ తాలిబాన్లకు భారత్ 10 మిలియన్ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..
హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు నిందితులకు తాలిబన్లు బహిరంగ గురువారం మరణ శిక్ష విధించారు.
అఫ్గానిస్థాన్‌లో(Afghanistan) సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల 445 మంది భూకంపం ధాటికి శిథిలాల్లో చిక్కుకుపోయి చనిపోయారని వెల్లడించారు.
ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి.
మన దేశంలో నేటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం మూతపడనుంది. భారతదేశంలో నేటి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ ప్రకటించింది.
ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది.
పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ హతమయ్యాడు...
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబన్ల పాలనను టార్గెట్ చేసుకున్నారు.
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ, ఆ దేశంతో సత్సంబంధాలను కొనసాగించేందుకు భారత దేశం