ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actor Sathyaraj: బాహుబలి ‘కట్టప్ప’ ఆసక్తికర కామెంట్స్.. ఆ మంత్రి ధైర్యానికి అభినందనలు

ABN, First Publish Date - 2023-09-08T10:30:47+05:30

మంత్రి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారని సీనియర్‌ నటుడు సత్యరాజ్‌(Senior actor Sathyaraj) అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన

పెరంబూర్‌(చెన్నై): మంత్రి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారని సీనియర్‌ నటుడు సత్యరాజ్‌(Senior actor Sathyaraj) అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. బీజేపీ, హిందుత్వ సంస్థలు ఉదయనిధికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా, పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, ఉదయనిధి వ్యాఖ్యలకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో గురువారం నటుడు సత్యరాజ్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యరాజ్‌ తల్లి మృతికి సీఎం సంతాపం తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం సత్యరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారు. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉందని ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాను అంటూ సత్యరాజ్‌ కితాబిచ్చారు.

Updated Date - 2023-09-08T10:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising