ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh: ఆజంఖాన్,అతని కుమారుడు అబ్దుల్లాకు రెండేళ్ల జైలు శిక్ష

ABN, First Publish Date - 2023-02-14T09:05:29+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీపార్టీ నేత ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాలకు మొరాదాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష...

Azam Khan, son Abdullah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీపార్టీ నేత ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాలకు మొరాదాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.(Azam Khan, son Abdullah) ఆజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై 2008వ సంవత్సరంలో నిరసన చేపట్టారు.

ఇది కూడా చదవండి :Demolition Drive: కాన్పూర్‌లో ఇళ్ల కూల్చివేతల్లో దారుణం...తల్లీ, కుమార్తె సజీవ దహనం

హైవేపై నిరసన(Staging Protest on Highway) తెలిపినందుకు ఆజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాకు రెండేళ్ల జైలు శిక్ష (Two Years in Jail)విధిస్తూ మొరాదాబాద్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జడ్జి స్మితా గోస్వామి(MP-MLA court in Moradabad Smita Goswami) తీర్పు చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లోని కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో తాజాగా రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇది కూడా చదవండి :ఆ దేశంలో పాలు లీటరు ధర రూ.210, చికెన్ కిలో ధర రూ.780...వినియోగదారుల షాక్

కోర్టు జడ్జి స్మితా గోస్వామి ఎస్పీ నేతలకు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున జరిమానా విధించారు.2008వసంవత్సరంలో మొరాదాబాద్‌లోని ఛజ్‌లయిత్ పోలీస్ స్టేషన్‌లో ఆజం ఖాన్, యూపీలోని సువార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్లా ఆజం, మరో ఏడుగురిపై కేసు నమోదైంది.అయితే ఖాన్, ఆజం ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Updated Date - 2023-02-14T10:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising