Home » Azam Khan
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వికెట్-కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడంతో.. అతనిపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. అతని ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌తో..
ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
సమాజ్ మాజీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్‌కు నకిలీ బర్త్ సర్టిఫెకెట్ కేసులో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన ఏడేళ్ల జైలు శిక్షపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు 'స్టే' ఇచ్చింది.
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంను రాంపూర్ జైలు నుంచి అదివారం వేర్వేరు జైళ్లకు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ. తనకు, తన కుమారుడికి ఏదైనా జరగవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
నకిలీ బర్త్ సర్టిఫికెట్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్ కు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అజాంఖాన్, ఆయన భార్య తాంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌లను దోషిగా కోర్టు నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది.
2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్(ను ఉత్తరప్రదేశ్ కోర్టుబుధవారం నిర్దోషిగా ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీపార్టీ నేత ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాలకు మొరాదాబాద్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష...
ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన సమాజ్‌వాదీ పార్టీ(SP) నేత ఆజంఖాన్(Azam Khan)కు కోర్టు ఇటీవల మూడేళ్ల జైలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ దిగ్గజ నేత అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడింది.