ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra: నేటి రాహుల్ జోడో యాత్రలో అంతా మహిళలే...

ABN, First Publish Date - 2023-01-09T08:40:09+05:30

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర...

Jodo Yatra All Women Walk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుక్షేత్ర (హర్యానా): కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర నగరానికి చేరుకుంది.((Bharat Jodo Yatra) సోమవారం రాహుల్ వెంట జోడో యాత్రలో అంతా మహిళలే పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జోతిమణి ట్విట్టర్‌లో(MP Jothimani Tweet) తెలిపారు. (All Women Walk)సోమవారం రాహుల్ యాత్రలో అంతా మహిళలే పాల్గొనడంతో సందడి నెలకొంది. ‘‘ సోమవారం భారత్ జోడో యాత్రలు అంతా మహిళలు నడవటం...అత్యంత ఉత్తేజకరం. రాహుల్ గాంధీకి మహిళా సాధికారతపై మక్కువ ఎక్కువ. మహిళా సాధికారత కోసం రాహుల్ గాంధీ నిబద్ధతతో పనిచేస్తున్నారు’’ అని ఎంపీ జ్యోతిమణి ట్వీట్ చేశారు. ఆదివారం నాడు జోతిమణి చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ రీట్వీట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా, రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లా పీపుల్వాడ వద్ద మహిళా సశక్తికరణ్ దివస్ సందర్భంగా రాహుల్ గాంధీ మహిళలతో కలిసి భారత్ జోడో యాత్రలు చేశారు.

Updated Date - 2023-01-09T08:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising