BJP state president: మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. అధికారపార్టీలో గుబులు మొదలైంది..
ABN, First Publish Date - 2023-09-02T12:58:54+05:30
లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఓడించేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే తీవ్రంగా పాటుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఓడించేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే తీవ్రంగా పాటుపడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పిలుపునిచ్చారు. టి.నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో పార్టీ జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ లోక్సభ ఎన్నికలలోపున డీఎంకే మంత్రుల అవినీతిని ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అదే సమయలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ప్రచారం సాగించాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-09-02T12:58:55+05:30 IST