ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంగారూ.. ఆ బస్సుల అనుమతి విరమించుకోండి

ABN, First Publish Date - 2023-03-08T10:56:54+05:30

చెన్నైలో ప్రైవేటు బస్సులను అనుమతించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు 9 కా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): చెన్నైలో ప్రైవేటు బస్సులను అనుమతించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు 9 కార్మిక సంఘాలు లేఖ రాశాయి. చెన్నై(Chennai)లో యాభై ఏళ్లుగా ప్రభుత్వ బస్సులు నడుపుతున్న నేపథ్యంలో, రవాణా అవసరాలు దృష్టిలో ఉంచుకొని రాబోయే రెండేళ్లలో 1,000 ప్రైవేటు బస్సులకు కాంట్రాక్ట్‌ పద్ధతిన అనుమతులవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపె అధికార పార్టీ కార్మిక సంఘం కూడా వ్యతిరేకించగా, సీఐటీయూ సోమవారం ఆందోళనలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో, డీఎంకే అనుబంధ కార్మిక సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఎంఎల్‌ఎఫ్‌, పీఎంకే, డీపీఐలకు చెందిన కార్మిక సంఘాలు, ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎంకే లేఖ రాశాయి.

Updated Date - 2023-03-08T10:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising