ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Defamation Case :సంజయ్ రౌత్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్లు

ABN, First Publish Date - 2023-01-06T16:47:03+05:30

మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం బెయిలుపై ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్‌ కు మరో కేసులో వారెంట్లు జారీ అయ్యారు. బీజేపీ నేత కీర్తి సోమయ్య భార్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం బెయిలుపై ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్‌ (Sanjay Raut)కు మరో కేసులో వారెంట్లు జారీ అయ్యారు. బీజేపీ నేత కీర్తి సోమయ్య భార్య మేథా సోమయ్య (Medha Somaiya) వేసిన పరువునష్టం కేసు (Defamation case)లో సంజయ్ రౌత్‌కు స్థానిక కోర్టు శుక్రవారంనాడు నాన్-బెయిలబుల్ వారెంట్లు (non bailable warrents) జారీ చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ విచారణకు ఆయన హాజరుకానందున సెవ్రి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ వారెంట్లు జారీ చేశారు.

ముంబై సమీపంలోని మీరీ భయేందర్‌లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి కీర్తి సోమయ్య, మేథా సోమయ్య 100 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు. దీనిపై మేథా సోమయ్య పరువునష్టం కేసు వేశారు.

Updated Date - 2023-01-06T16:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising