ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Holi: వరణాసి బీహెచ్‌యూలో హోలీ వేడుకలపై నిషేధాస్త్రం

ABN, First Publish Date - 2023-03-04T10:09:56+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసి బనారస్ హిందూ యూనివర్శిటీలో హోలీ వేడుకలపై నిషేధాస్త్రం విధించారు....

Holi ban order issued by BHU
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరణాసి (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసి బనారస్ హిందూ యూనివర్శిటీలో హోలీ వేడుకలపై నిషేధాస్త్రం విధించారు.(Holi ban) హోలీ సందర్భంగా బీహెచ్‌యూలో హోలీ వేడుకలు నిర్వహించవద్దని యూనివర్శిటీ పాలకవర్గం ఆదేశించింది.(BHU administration) ఈ మేర యూనివర్శిటీ వీసీ ఉత్తర్వులు(order) జారీ చేశారు. హోలీ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం హెచ్చరించింది. యూనివర్శిటీ నిషేధ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ విద్యార్థులు హాస్టళ్లలో హోలీ జరుపుకున్నారు. డీజే సంగీతం మధ్య విద్యార్థులు రంగులు చల్లుకున్నారు. బీహెచ్‌యూలో నిషేధం విధించిన తర్వాత కూడా విద్యార్థులు హోలీ ఆడారు.

యూనివర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులు అన్యాయమని ఏబీవీపీ అధ్యక్షుడు అభయ్‌సింగ్‌ అన్నారు.గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్‌యూ హాస్టల్‌లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ, రాళ్ల దాడిలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

Updated Date - 2023-03-04T10:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!