ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamal Haasan: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కమల్‌ హాసన్‌ ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-09-21T09:58:23+05:30

కొత్త పార్లమెంట్‌ వేదికగా 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని మక్కల్‌ నీది మయ్యం

- కమల్‌ హాసన్‌

అడయార్‌(చెన్నై): కొత్త పార్లమెంట్‌ వేదికగా 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌ హాసన్‌(Movie actor Kamal Haasan) పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆయన తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ట్వీట్‌ చేశారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభం రోజున ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఆనందదాయకమన్నారు. ఈ బిల్లుతో కేవలం లోక్‌సభలోనే మహిళల ప్రాతినిథ్య సంఖ్య పెరగద న్నారు. రాజ్యసభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలు, శాసనమండళ్లల్లో కూడా మహిళల ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. అదేవిధంగా అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) కూడా ఈ బిల్లును స్వాగతించారు. తమిళనాడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లనను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. ఇపుడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ప్రవేశపెట్టి, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం మంచి శుభపరిణామన్నారు.

Updated Date - 2023-09-21T09:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising