ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamala Hasan: చిన్నపిల్లాడి వెంట పడుతున్నారు.. సనాతన ధర్మం వివాదంపై కమల్ రియాక్షన్ ఇదే

ABN, First Publish Date - 2023-09-22T19:40:39+05:30

తమిళనాడు(Tamilnadu) మంత్రి స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, మక్కల్ నీదీ మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) స్పందించారు.

చెన్నై: తమిళనాడు(Tamilnadu) మంత్రి స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, మక్కల్ నీదీ మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) స్పందించారు. సనాతన ధర్మం(Sanathan Dharma)పై గతంలోనూ చాలా మంది మాట్లాడారని, ఆ అంశంపై మాట్లాడినందుకు చిన్నపిల్లవాడైన ఉదయనిధి వెంట పడుతున్నారిని అన్నారు.


శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనాతన్ అనేది పెరియార్ నుంచి వచ్చిందని.. పెరియార్(Periyar) వల్లే అందరికీ సనాతన అనే పదం తెలిసిపోయిందని అన్నారు. ఆయన్ని తమ పార్టీ వాడని ఏ పార్టీ కూడ చెప్పుకోదని, తమిళనాడుకు ఆయన సొంతమని పేర్కొన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై గతంలోనూ కమల్ స్పందించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడం, దానిని నిర్మూలించాలని పిలుపునివ్వడం ఉదయనిధి వ్యక్తిగత అభిప్రాయమని ఆయన కామెంట్స్ చేశారు.

Updated Date - 2023-09-22T19:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising