ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kerala: కేరళ రైలు దహనం కేసు.. నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

ABN, First Publish Date - 2023-09-30T19:45:08+05:30

రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు.

తిరువనంతపురం: రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.


తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడైన సైఫీ ప్రయాణికులపై పెట్రోల్‌ చల్లి వారిని చంపాలనే ఉద్దేశంతో లైటర్‌ని ఉపయోగించి బోగీకి నిప్పంటించాడని ఛార్జ్‌షీట్‌లో ఉంది. ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్ఐఏ కేసు దర్యాప్తు క్రమంలో ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. పలువురు సాక్షులను విచారించడంతోపాటు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనపరుచుకుంది.

Updated Date - 2023-09-30T19:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising