Home » Kerala Train Incident
లలిత్పూర్ స్థానిక రైల్వే యంత్రాంగం పొరపాటు కారణంగా దెబ్బతిన్న ట్రాక్‌పైకి రైలు వెళ్లింది. పట్టాలపై సిబ్బంది పనులు చేస్తుండగా రైలు రావడంతో వెంటనే వారు ఎర్రజెండా ఊపారు.
టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.
రైల్వే కోచ్ కి నిప్పు పెట్టిన కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్ అలియాస్ షారుక్ సైఫీ (27), 2023 ఏప్రిల్ 2న అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ D1 కోచ్‌కు నిప్పు పెట్టాడు. కోచ్ లో మంటలు చెలరేగి చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
కేరళలోని అలప్పుళ(Alappuzha) - కన్నూర్(Kannur) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ప్రయాణికులపై పెట్రోల్ పోసి, నిప్పు పెట్టడం వెనుక..