40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madurai: అబ్బో.. వివాదం బాగానే ముదురుతోందిగా.. గవర్నర్‌ను తొలగించకుంటే ఆత్మాహత్య చేసుకుంటా!

ABN, First Publish Date - 2023-06-21T11:48:12+05:30

డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)ని వారంలోగా తొలగించకుంటే ఆత్మాహత్య చేసుకుం

Madurai: అబ్బో.. వివాదం బాగానే ముదురుతోందిగా.. గవర్నర్‌ను తొలగించకుంటే ఆత్మాహత్య చేసుకుంటా!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంకే కార్మిక నేత హెచ్చరిక

- మదురైలో పోస్టర్‌ కలకలం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)ని వారంలోగా తొలగించకుంటే ఆత్మాహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ మదురైలో డీఎంకే స్థానిక నాయకుడు అంటించిన వాల్‌పోస్టర్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మదురై(Madurai) జిల్లా ఆవిన్‌ సంస్థ విశ్రాంత ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు, డీఎంకే కార్మిక సంఘం నేత మానగిరి గణేశన్‌ ఈ పోస్టర్‌ను ముద్రించి మదురై నగరమంతటా అతికించారు. ఆ పోస్టర్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజా సంక్షేమం కోసం రాత్రనకా పగలనకా పాటుపడుతున్నారని, ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలందరికీ అందాలని తపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం ఈ నెల 27లోపున రీకాలు చయాలని, లేకపోతే ఈ నెల 28న మదురై సింహకల్‌ ప్రాంతంలోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఎదుట ఆత్మాహతి చేసుకుంటానని హెచ్చరిక పోస్టర్లు అంటించారు.

nani2.2.jpg

Updated Date - 2023-06-21T11:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising