ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uttarpradesh: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

ABN, First Publish Date - 2023-09-25T17:34:12+05:30

ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) కి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ఇంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది.

లఖ్‌నవూ: ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) కి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ఇంట్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా కి చెందిన మీడియా విభాగంలో శ్రేష్ట తివారీ(23) అనే యువకుడు పని చేస్తున్నాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఇదే టైంలో వారిరువురికి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఎమ్మెల్యే నివాసంలో ప్రియురాలి(Lover)కి వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నట్లు హెచ్చరిస్తూ ఆమె ముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించింది.యువకుడు సూసైడ్ చేసుకున్న గది తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ప్రియురాలి ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.

Updated Date - 2023-09-25T17:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising