ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Udayanidhi: అసలు విషయం చెప్పేసిన మంత్రి.. అర్హురాలైన ఏ మహిళనూ తప్పించబోం..

ABN, First Publish Date - 2023-10-11T09:09:38+05:30

అర్హత కలిగిన ఏ ఒక్క మహిళను ‘కలైంజర్‌ మహిళా సాధికారికత ప్రోత్సాహక నిధి’ పథకం నుంచి తప్పించబోమని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు.

పెరంబూర్‌(చెన్నై): అర్హత కలిగిన ఏ ఒక్క మహిళను ‘కలైంజర్‌ మహిళా సాధికారికత ప్రోత్సాహక నిధి’ పథకం నుంచి తప్పించబోమని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో, అర్హులైన ప్రతి మహిళకు ఈ పథకం అందేలా సీఎం స్టాలిన్‌ చర్యలు చేపట్టారన్నారు. తమ నియోజకవర్గంలోని అర్హులైన మహిళలను ఈ పథకంలో చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడిపై ఉందన్నారు. ఈ పథకానికి కొత్త వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని, అలాగే గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణ గురైన వారు కూడా మళ్లీ అప్పీలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

Updated Date - 2023-10-11T09:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising