ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamilanadu: యావత్‌ దేశం దద్దరిల్లేలా యువజన మహానాడు

ABN, First Publish Date - 2023-11-28T13:46:08+05:30

యావత్‌ దేశం దద్దరిల్లేలా సేలంలో డీఎంకే యువజన విభాగం మహానాడు నిర్వహిద్దామని ఆ విభాగ అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)

అడయార్‌(చెన్నై): యావత్‌ దేశం దద్దరిల్లేలా సేలంలో డీఎంకే యువజన విభాగం మహానాడు నిర్వహిద్దామని ఆ విభాగ అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పిలుపునిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. 2007లో ఒకడిగా డీఎంకే యువజన విభాగం బాధ్యతలు చేపట్టానని, అప్పటి నుంచి దశలవారీగా యువజన విభాగాన్ని పటిష్ఠం చేసినట్టు స్టాలిన్‌ గుర్తు చేశారు. ఆ బాధ్యతలను ఉదయనిధికు అప్పగించానని ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులోభాగంగా, సేలంలో యువజన విభాగ మహానాడును దేశం యావత్‌ తిరిగి చూసేలా నిర్వహించనున్నారని, దాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T14:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising