ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP: గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని కోరతాం..

ABN, First Publish Date - 2023-07-20T07:49:10+05:30

రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)ని రీకాల్‌ చేయాలని పార్లమెంటు

- డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)ని రీకాల్‌ చేయాలని పార్లమెంటు సమావేశాల్లో డిమాండ్‌ చేస్తామని డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు(DMK MP TR Balu) తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పేదరికం పెరిగిందన్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ప్రపంచం లోనే భారత్‌ అభివృద్ధి పథంలో ఉందని ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు గుప్పిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో పలు విషయాలపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశిస్తామని ఎంపీ టీఆర్‌ బాలు తెలిపారు.

Updated Date - 2023-07-20T07:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising