ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naxalites: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల భారీ బ్లాస్ట్.. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం

ABN, First Publish Date - 2023-04-26T15:35:33+05:30

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దంతెవాడ జిల్లా (Dantewada district) అరణ్‌పూర్‌లో (Aranpur) నక్సలైట్లు (naxals) ఘాతుకానికి పాల్పడ్డారు.

Naxals, IED attack, District Reserve Guard, Dantewada, Chhattisgarh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దంతెవాడ జిల్లా (Dantewada district) అరణ్‌పూర్‌లో (Aranpur) నక్సలైట్లు (naxals) ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర (IED) పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు(District Reserve Guard). డీఆర్‌జీ (DRG) జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో మొత్తం 11 మంది చనిపోయారు. ఘటనా స్థలనికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. నక్సలైట్ల కోసం కూంబింగ్ మొదలుపెట్టారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్‌తో (Chhattisgarh CM Bhupesh Baghel) మాట్లాడారు. అన్నివిధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-26T16:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising