ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan Election Exit Polls : రాజస్థాన్‌లో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

ABN, First Publish Date - 2023-11-30T17:33:37+05:30

Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...

రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. కాగా.. డిసెంబర్-03న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ నెలకొంది. వాస్తవానికి రాజస్థాన్‌లో ఇటు బీజేపీగానీ, అటు కాంగ్రెస్‌ గానీ వరుసగా అధికారాన్ని దక్కించుకున్న దాఖలాల్లేవ్. ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్‌ నేటివ్‌గా మాత్రమే పార్టీలు గద్దెనెక్కుతున్న పరిస్థితి. ప్రతీ ఐదేళ్లకోసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోంది. ఇదివరకు కాంగ్రెస్ గెలవగా.. ఇప్పుడు కమలం పార్టీకే ప్రజలు పట్టం కడతారని కమలనాథులు ధీమా వ్యక్తం చేయగా.. సీన్ మాత్రం రివర్స్ అయ్యింది.


ఎగ్జిట్ పోల్స్ ఇలా..

దైనిక్ భాస్కర్‌

బీజేపీ : 98-105

కాంగ్రెస్‌ : 85-95

ఇతరులు : 00

పి-మార్క్య్‌

బీజేపీ : 105-125

కాంగ్రెస్‌ : 69-91

ఇతరులు : 00

సీ - ఓటర్

కాంగ్రెస్ : 74

బీజేపీ : 111

స్వతంత్రులు: 14

జన్‌కీ బాత్

కాంగ్రెస్ - 62 - 85

బీజేపీ - 100 - 122

ఇతరులు - 14 - 15

టీవీ 9 భారత్‌వర్ష్ - పోల్‌స్ట్రాట్

కాంగ్రెస్ - 90 - 100

బీజేపీ - 100 - 110

ఇతరులు - 5 - 15

టైమ్స్ నౌ - ఈటీజీ

కాంగ్రెస్ - 56 - 72

బీజేపీ - 108 - 128

ఇతరులు - 13 - 21

Updated Date - 2023-11-30T19:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising