ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pratibha pawar hospitalised: ఆసుపత్రిలో శరద్ పవార్ భార్య

ABN, First Publish Date - 2023-07-14T20:19:20+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్ శుక్రవారంనాడు దక్షిణ ముంబైలోని బ్రీచ్‌క్యాండి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆమె చేతికి శస్ర్రచికిత్స జరుగనుందని పార్టీ ప్రతినిధి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) భార్య ప్రతిభా పవార్ (Pratibha Pawar) శుక్రవారంనాడు దక్షిణ ముంబైలోని బ్రీచ్‌క్యాండి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆమె చేతికి శస్ర్రచికిత్స జరుగనుందని పార్టీ ప్రతినిధి తెలిపారు. ప్రతిభా పవార్ ఆసుపత్రిలో చేరగానే శరద్ పవార్, కుమర్తె సుప్రియా సూలే ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రతిభా పవార్‌ను ఎన్‌సీపీ నేతలంతా 'పెద్దదిక్కు'గా ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే ఎప్పుడూ ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు.


కాగా, ప్రతిభా పవార్ ఆసుపత్రిలో చేరినట్టు మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రతిభా పవార్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్ధిస్తున్నానని, పార్టీ కార్యకర్తలు కూడా ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిభా పవార్ వయసు 56 ఏళ్లు.

Updated Date - 2023-07-14T20:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising