Special trains: 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి అంటే...
ABN, First Publish Date - 2023-04-14T11:44:34+05:30
వేసవి సెలవులను పురస్కరించుకుని 20 ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే నడుపనుంది. ఈ రైళ్లు 76 సర్వీసులుగా నడువనున్నాయి. ప్రయాణికులు ఎక్కు
ఐసిఎఫ్(చెన్నై): వేసవి సెలవులను పురస్కరించుకుని 20 ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే నడుపనుంది. ఈ రైళ్లు 76 సర్వీసులుగా నడువనున్నాయి. ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే మార్గాలు ఎంపిక చేసి ఈ రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. తిరునల్వేలి-మేట్టుపాళయం, ఎర్నాకుళం-వేలాంకన్ని, తిరునల్వేలి-చెన్నై తాంబరం(Thirunalveli-Chennai Tambaram) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పాటు అదనపు రైళ్లు నడుపుతున్నామన్నారు.
Updated Date - 2023-04-14T11:46:36+05:30 IST