ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Special trains: కాచిగూడ-మదురైకు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2023-04-16T14:13:16+05:30

తెలంగాణ రాష్ట్రం కాచిగూడ నుంచి మదురై(Kachiguda to Madurai)కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): తెలంగాణ రాష్ట్రం కాచిగూడ నుంచి మదురై(Kachiguda to Madurai)కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ నుంచి ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు బయల్దేరే ప్రత్యేక చార్జీ రైలు మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు మదురై చేరుకుంటుంది. అలాగే, మదురై నుంచి ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరే రైలు మరుసటిరోజు ఉదయం 7.05 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుదాచలం, తిరుచ్చి, దిండుగల్‌ మీదుగా వెళ్తాయని, ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్‌ శుక్రవారం నుంచి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-16T14:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising